HomeTELANGANAఫిబ్రవరిలో ఖైరతాబాద్ బైపోల్స్‌.. త్రిముఖ పోరు.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ.. బరిలో కవిత,...

ఫిబ్రవరిలో ఖైరతాబాద్ బైపోల్స్‌.. త్రిముఖ పోరు.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ.. బరిలో కవిత, పవన్ కళ్యాణ్ పార్టీలు!

ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇక ఖైరతాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బైపోల్స్‌లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్, జనసేన పార్టీలు కూడా సై అంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటిస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఖైరతాబాద్ బైపోల్స్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments