HomeTELANGANAఓయో హోటల్‌కు వెళ్లిన జంట.. మహిళ హత్య, పురుషుడు పరారీ.. మాదాపూర్ ఘటన మరిచిపోకముందే..!

ఓయో హోటల్‌కు వెళ్లిన జంట.. మహిళ హత్య, పురుషుడు పరారీ.. మాదాపూర్ ఘటన మరిచిపోకముందే..!

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓయో హోటల్‌లో మహిళ హత్య తీవ్ర కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ గదిలో రక్తపు గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెతో వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలె మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య మరిచిపోకముందే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments