daughter kills mother: In Ponnur, Guntur district, a woman allegedly murdered her mother with her lovers help over their relationship and fled with gold and cash. గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసి నగలు, నగదుతో పరారైన కూతురు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.