HomeLifestyleనటి అనన్య పాండే చెప్పిన బ్యూటీ సీక్రెట్‌.. మన ఇంట్లో ఉండే పసుపు + తేనె...

నటి అనన్య పాండే చెప్పిన బ్యూటీ సీక్రెట్‌.. మన ఇంట్లో ఉండే పసుపు + తేనె + పెరుగు చాలట!

సెలబ్రిటీలు బ్యూటీ కోసం ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఖరీదైన ఫేషియల్స్‌, విదేశీ బ్రాండ్ల స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వాడుతారని అనుకుంటాం. కానీ నటి అనన్య పాండే చెప్పిన స్కిన్‌కేర్‌ సీక్రెట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన ఇంట్లో సులభంగా దొరికే పసుపు, తేనె, పెరుగు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు పదార్థాలను కలిపి ముఖానికి ఉపయోగిస్తారట. ఆ ఫేస్‌ ఫ్యాక్‌ ఏమిటో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments