HomeHeadlinesతీవ్ర వాయుగుండం ప్రభావంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని తీవ్ర వాయుగుండం నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగక్కుండా చూసుకోవాలని సూచించారు. వర్షాలు,ఈదురు గాలులు, ఆకస్మిక వరదలకు కూడా ఛాన్స్ ఉండడంతో అధికారులు చాలా అలర్ట్‌గా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో SDRF బృందాలను రెడీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments