HomeAndhra Pradeshతిరుమల: గాజు సీసాల్లో నీళ్ల విక్రయం వ్యాపారంగా మారిందా..? ఈ విషయం తెలియక భక్తులు నష్టపోతున్నారా?

తిరుమల: గాజు సీసాల్లో నీళ్ల విక్రయం వ్యాపారంగా మారిందా..? ఈ విషయం తెలియక భక్తులు నష్టపోతున్నారా?

తిరుమలలో భక్తులు రూ.20ల వాటర్ బాటిల్‌ని రూ.50లు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ గాజు వాటర్ బాటిల్స్ మాత్రమే అమ్ముతారు. ప్లాస్టిక్ బ్యాన్ కారణంగా షాపుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు. అయితే బాటిల్స్‌లో వాటర్‌ని తాగేసి ఖాళీ గాజు సీసాను ఆ షాపువారికి ఇచ్చేస్తే.. రూ.30లు రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ దూర ప్రాంతాల నుంచి వెళ్లే యాత్రికులు ఆ బాటిల్‌ను తిరిగి ఇవ్వడం మరిచిపోతారు. కొన్ని ప్రమాదవశాత్తు పగిలిపోతాయి. సరిగ్గా దీనినే వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని భక్తులు విమర్శిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments