సోషల్ మీడియా సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చ కిరణ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి వరకూ తనదైన శైలిలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కిరణ్.. ఇప్పుడు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోని బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన్ని అక్టోబర్ 5న ఆస్పత్రిలో చేర్పించారు. కాకపోతే ఒక్కసారిగా అతని ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నట్టు సమాచారం. దీంతో లక్షలాది మంది నెటిజన్లు కిరణ్ తిరిగి ఆరోగ్యంగా తీసుకురావాలని కోరుకుంటున్నారు.
గుండెల్ని పిండేస్తున్న వార్త.. ప్రాణాలతో పోరాడుతున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్..!
RELATED ARTICLES


