HomeAndhra Pradeshతిరుచానూరు ఆలయంలో మావటిపై ఏనుగు దాడి.. శ్రీనిధి కోపంతో దాడి చేయడానికి కారణం ఏంటో తేల్చిన...

తిరుచానూరు ఆలయంలో మావటిపై ఏనుగు దాడి.. శ్రీనిధి కోపంతో దాడి చేయడానికి కారణం ఏంటో తేల్చిన డాక్టర్లు

Tiruchanur Temple Elephant Attacks Caretaker Due To Hormonal Influences: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు దాడి ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. తిరుపతి ఎస్వీ జూపార్క్‌ పశువైద్యుల బృందం, గోశాల అధికారులు శ్రీనిధి ఏనుగును పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించారు. హర్మోన్ల కారణంగానే ఏనుగు మావటిపై దాడిచేసినట్లు నిర్ధారించారు. వారం రోజుల పాటూ ఈ ఏనుగును మనుషులకు దూరంగా ఉంచాలని డాక్టర్లు సూచించారు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments