Gottipati Ravi Kumar On AE And Lineman Posts Recruitment: ఏపీ విద్యుత్‌శాఖలో ఉద్యోగాల భర్తీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 629 ఏఈ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు.. ఇటు లైన్మెన్ ఉద్యోగాలను కూాడా భర్తీ చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అలాగే విద్యుత్శాఖలోకిసచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకున్నామన్నారు మంత్రి రవికుమార్.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఏఈ, లైన్మెన్ పోస్టులపై మంత్రి కీలక ప్రకటన
RELATED ARTICLES


