జుట్టు రాలడం మొదలవ్వగానే ముందుగా మన ఇల్లంతా జుట్టే కనిపిస్తుంది. బెడ్, తలగడలు, బెడ్‌రూమ్, కిచెన్, ఫ్లోర్, బాత్‌రూమ్ అబ్బబ్బా ఇలా ఒక్క ప్లేస్ ఏంటి? ఎక్కడపడితే అక్కడ జుట్టు మొత్తం కనిపిస్తుంది. దీనిని క్లీన్ చేయడానికి తలప్రాణం తోకకి వస్తుంది. ఇక నేలపై పడిన జుట్టుని తీయాలంటే దేవుళ్ళు కనిపిస్తారు. ఎంతలా క్లీన్ చేసినా త్వరగా జుట్టు మొత్తం క్లీన్ అవ్వదు. అలా కాకుండా ఫ్లోర్‌పై పడిన వెంట్రుకలు మొత్తం బయటికి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇల్లు మొత్తం క్లీన్ చేయగానే దుమ్ము మొత్తం పోతుంది. కానీ, వెంట్రుకలు మాత్రం పోవు. అలానే ఉండిపోతాయి. ఒకటికి రెండు సార్లు క్లీన్ చేయగానే పోయినట్లే పోతాయి. మళ్లీ అలానే కనిపిస్తాయి. ఇక వాటిపై నీరు డితే క్లీన్ చేయడం మరింత కష్టమవుతుంది. సోఫా కింద , అల్మారా వెనుక, మూలల్లో, వెంట్రుకలు కుప్పలా పేరుకుపోతాయి. వీటిని ఊడుస్తుంటే అక్కడ్నుంచీ వేరే ప్రదేశానికి చేరతాయి. కానీ, అంత త్వరగా బయటికిపోవు. అలాంటి వెంట్రుకల్ని బయటికి పంపాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.