నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న తలపెట్టిన ఇండియా గేట్ మార్చ్‌ను విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.


