HomeTELANGANAగోవాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభ.. రాత్రికి ఢిల్లీకి పయనం

గోవాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభ.. రాత్రికి ఢిల్లీకి పయనం

సీఎం రేవంత్ రెడ్డి గోవాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్రలో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గోవా సహజ వనరులు, పర్యావరణం, సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించాలనే అంశాలతో 27 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. గోవాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో కూటములపైనా దృష్టి సారిస్తోంది. గోవా కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి పయనం కానున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments