AP Govt Ias Transfers Kata Amrapali Get Posting In Tourism: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయడంతో పాటుగా వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ కాటా ఆమ్రపాలికి మళ్లీ టూరిజంశాఖలోనే బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పటి వరకు లీవ్‌లో ఉన్నారు.. తాజాగా పోస్టింగ్ ఇచ్చారు. ఇటు పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP Ias Transfers: ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు, వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు
RELATED ARTICLES


