HomeHeadlinesకేన్సర్ ఔషధ ధరలపై పోరాడుతూ మరణించిన మహిళ.. కోర్టు చారిత్రాత్మక తీర్పు

కేన్సర్ ఔషధ ధరలపై పోరాడుతూ మరణించిన మహిళ.. కోర్టు చారిత్రాత్మక తీర్పు

కేరళకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ సరోజం రాధాకృష్ణన్ రొమ్ము కేన్సర్ బారినపడ్డారు. వ్యాధి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నిర్దారణ కావడంతో .. శస్త్రచికిత్సకు వీలుపడలేదు. దీంతో నోవార్టిస్ కంపెనీ తయారుచేసిన రిబోసిక్లిబ్ వాడేవారు. కానీ, ఆమెకు వచ్చే పెన్షన్ కంటే.. ఔషధాల ఖర్చు రెట్టింపు అయ్యేది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆమె.. పేటెంట్ మందులను స్వయంగా ప్రభుత్వం తయారుచేసేలా ఆదేశించాలని కోరారు. అయితే, పిటిషన్ విచారణ పూర్తికాకుండానే ఆమె కన్నుమూయగా.. కోర్టు దీనిని సుమోటాగా స్వీకరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments