HomeHeadlinesశీతాకాలంలో కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ యాక్షన్ ప్లాన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్కింగ్...

శీతాకాలంలో కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ యాక్షన్ ప్లాన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్కింగ్ ఫీజులు రెట్టింపు

దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం వస్తుందటే జనం భయపడిపోతారు. గాలిలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. అయితే, ఈ ఏడాది మూడు నెలల ముందే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలుష్య నియంత్రణకు మార్గదర్శకాలను వెలువరించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments