HomeHeadlines‘ఐదు హామీలతో పాటు వధువుల పథకాన్ని తీసుకురండి సార్’.. యువకుడి రిక్వెస్ట్‌తో షాకైన కర్ణాటక సీఎం

‘ఐదు హామీలతో పాటు వధువుల పథకాన్ని తీసుకురండి సార్’.. యువకుడి రిక్వెస్ట్‌తో షాకైన కర్ణాటక సీఎం

గ్రామాల్లో ముఖ్యంగా రైతు కుటుంబాలకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. దీంతో 35 ఏళ్లు దాటినా చాలా మందికి ఇంకా పెళ్లిళ్లు కావడం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. తన ఆవేదనను ముఖ్యమంత్రి వద్ద వెళ్లబోసుకున్నాడు. తమకు పిల్లను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, పెళ్లి కావడం లేదనే నిరాశ చెంది జీవితంపై విరక్తితో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయాడు. ప్రభుత్వమే ఓ పథకం ప్రారంభించాలని అతడు కోరాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments