HomeTELANGANAఏసీబీ వలకు చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు! కళ్లు...

ఏసీబీ వలకు చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ – కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు! కళ్లు చెదిరేలా ఆస్తులు

సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్యపై తెలంగాణ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆయన ఇల్లు, బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో రూ.3.54 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments