HomeSportsఏషియన్ గేమ్స్ 2026 డే 1 హైలైట్స్.. షూటింగ్‌లో 2 రజతాలు..!

ఏషియన్ గేమ్స్ 2026 డే 1 హైలైట్స్.. షూటింగ్‌లో 2 రజతాలు..!

జపాన్‌లోని ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 తొలి రోజు భారత్ రెండు రజత పతకాలతో అద్భుత బోణీ కొట్టింది. విమెన్స్ 10మీ ఎయిర్ రైఫిల్ ఇండివిజువల్, టీమ్ ఈవెంట్లలో ఇలవేనిల్ వలరివన్ రెండు రజతాలు అందించింది. ఎంఎంఏలో సుచిక సెమీస్ చేరి పతకం ఖాయం చేసింది. మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరగా, హాకీలో పురుషులు (13-1), మహిళలు (19-0) ఘనవిజయాలు సాధించారు. రెండో రోజు కూడా భారత్ ఖాతాలో మరో రజతం చేరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments