HomeTELANGANAఏటీఎంల సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్..? భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి..?

ఏటీఎంల సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్..? భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి..?

శంషాబాద్‌ శాతంరాయిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రూ.30 లక్షలకు పైగా నగదు చోరీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏటీఎంలలో బలమైన వాల్ట్‌లు, సెన్సార్లు, అలారాలు, సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ నిఘా వంటి పలు భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ చోరీలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లోని ఏటీఎంలు, పాత భద్రతా వ్యవస్థలు, గార్డుల కొరత వంటి అంశాలు చోరీలకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సర్వైలెన్స్‌ వ్యవస్థలతో భద్రతను పెంచుతున్నా.. వాటి నిరంతర నిర్వహణ కీలకంగా మారిందని అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments