HomeTELANGANAపెరగనున్న విద్యుత్ ఛార్జీలు, యూనిట్‌కు 50 పైసలు.. రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు.. వ్యవసాయంపై భారం...

పెరగనున్న విద్యుత్ ఛార్జీలు, యూనిట్‌కు 50 పైసలు.. రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు.. వ్యవసాయంపై భారం ప్రభుత్వానిదే!

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతి ఇచ్చింది. మొదటి నెల యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments