HomeBusinessఎయిరిండియా-అదానీ కాంబోలో డ్యూటీ ఫ్రీ షాపింగ్ ప్లాట్ ఫాం.. విమానంలో బుకింగ్, ఎయిర్‌పోర్టులో దిగగానే చేతికి...

ఎయిరిండియా-అదానీ కాంబోలో డ్యూటీ ఫ్రీ షాపింగ్ ప్లాట్ ఫాం.. విమానంలో బుకింగ్, ఎయిర్‌పోర్టులో దిగగానే చేతికి వస్తువులు!

Air India Adani Platform: టాటా గ్రూప్‌లోని దిగ్గజ విమాన సంస్థ ఎయిరిండియాతో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎయిర్‌పోర్ట్స్ జట్టు కట్టింది. ఈ రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సరికొత్త ఆన్‌లైన్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ప్లాట్ ఫామ్ తీసుకొచ్చాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ప్రయాణానికి ముందే షాపింగ్ చేసి ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత తమ వస్తువులను తీసుకోవచ్చు. మరి ఈ కొత్త ప్లాట్ ఫామ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments