HomeLifestyleఎముకలు బలంగా ఉండటానికి ఇంటి చిట్కాలు.. మునగాకు జ్యూస్‌ + ఆకుకూరల స్మూతీ బెస్ట్‌ ఛాయిస్‌!

ఎముకలు బలంగా ఉండటానికి ఇంటి చిట్కాలు.. మునగాకు జ్యూస్‌ + ఆకుకూరల స్మూతీ బెస్ట్‌ ఛాయిస్‌!

మన శరీరానికి బలమైన ఆధారం ఎముకలే అని చెప్పొచ్చు. మనం నడవడం, కదలడం, రోజువారీ పనులు చేసుకోవడం మాత్రమే కాదు.. శరీరంలోని ముఖ్యమైన అవయవాలను రక్షించడంలోనూ ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చిన్న వయసు నుంచే ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది అందుకే, చిన్నవయస్సు నుంచే సరైన పోషకాహారం తీసుకోవడం మరింత ముఖ్యం. కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ వంటి పోషకాలు ఎముకల నిర్మాణం, నిర్వహణలో కీలకంగా పనిచేస్తాయి.

పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు వంటి వివిధ ఆహార పదార్థాల ద్వారా ఈ పోషకాలు పొందవచ్చు. ముఖ్యంగా మునగాకు వంటి ఆకుకూరల్లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే కొన్ని పండ్లు, కూరగాయలతో తయారు చేసే జ్యూస్‌లు, స్మూతీలను రోజూవారీ చేర్చుకుంటే ఎముకలు బలంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మీ ఎముకలను బలంగా ఉంచుకోవడానికి ఎలాంటి జ్యూస్‌లను ఎలా తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments