HomeHeadlinesఇండియాకు రియల్ బాస్ అంబానీయేనా? ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ అదిరిపోయే పంచ్

ఇండియాకు రియల్ బాస్ అంబానీయేనా? ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ అదిరిపోయే పంచ్

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న స్టార్‌లింక్.. భారత్‌లో కూడా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ లింక్ ఎంట్రీని భారత్‌లోకి కొందరు అడ్డుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపించారు. అంతేకాదు, నేరుగా ఆయన అంబానీనే టార్గెట్ చేయడం గమనార్హం. భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా? అంటూ మస్క్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments