HomeLifestyleఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పాడవుతున్నాయా, కొన్ని కూరగాయల మధ్య అస్సలు పెట్టొద్దు అవేంటంటే

ఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పాడవుతున్నాయా, కొన్ని కూరగాయల మధ్య అస్సలు పెట్టొద్దు అవేంటంటే

​ఆకుకూరలు తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ అవి ఫ్రెష్‌గా ఉండవు. పైగా వడలిపోయినట్లుగా ఉంటాయి. కొన్నిసార్లు తేమ ఎక్కువై మరీ మెత్తగా అయిపోతుంటాయి. ఇలాంటివాటిని చూసి అసలు వండాలనిపించదు కూడా. అలాంటప్పుడు వీటిని కొనుక్కొచ్చి ఫ్రిజ్‌లో ఉంచి మరీ పారేస్తుంటాం. అలా కాకుండా వండినప్పుడే తీసుకొద్దామంటే వండాలనుకున్నప్పుడే మార్కెట్‌‌కి వెళ్ళం. కాబట్టి, ముందుగానే తెచ్చేసి పెట్టుకుంటాం. అలా తీసుకొచ్చి స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఆకుకూరలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని తీరాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం కొనుక్కొచ్చి తిరిగి వండేవరకూ తాజాగానే ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటంటే
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments