HomeAndhra Pradeshఅరసవల్లి సూర్యనారాయణస్వామికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, త్వరలో మరో రూ.2 కోట్లు.. హైదరాబాద్ అజ్ఞాత...

అరసవల్లి సూర్యనారాయణస్వామికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, త్వరలో మరో రూ.2 కోట్లు.. హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి ఖరీదైన కానుక

Hyderabad Anonymous Devotee Donated Rs 2 Crore Ornaments To Arasavalli Temple:శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఖరీదైన కానుక అందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు. అంతేకాదు మరో రూ.2కోట్ల కానుకలు ఇస్తానని కూడా చెప్పారు. ఆ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకపోవడం విశేషం. ఈ ఆభరణాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments