HomeHeadlinesఅమరావతి రిటర్నబుల్ ప్లాట్లలో భవనాలు నిర్మిస్తున్న రైతులు.. ప్లాన్ అదిరింది, మరికొందరు అదే బాటలో!

అమరావతి రిటర్నబుల్ ప్లాట్లలో భవనాలు నిర్మిస్తున్న రైతులు.. ప్లాన్ అదిరింది, మరికొందరు అదే బాటలో!

Amaravati Farmers Returnable Plot Constructions: ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న లే అవుటల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో భవనాలను నిర్మిస్తున్నారు. కొంతమంది రైతులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.. వారు కూడా భవనాలు నిర్మించేందుకు సీఆర్డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments