HomeTELANGANAహైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్.. UGC గ్రీన్ సిగ్నల్, 2027లో తొలి బ్యాచ్!

హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్.. UGC గ్రీన్ సిగ్నల్, 2027లో తొలి బ్యాచ్!

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు.. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్‌కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు అనుమతులు పొందిన తొలి అమెరికన్ పబ్లిక్ యూనివర్సిటీగా.. తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ యూనివర్సిటీగా నిలవనుంది. 2027 ఆగస్టులో తొలి బ్యాచ్‌ను ప్రారంభించాలని ఆ యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్‌లో కోర్సులు ప్రారంభించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments