HomeRasi Phalaluసెప్టెంబర్ అమావాస్య 2026: విషయోగం ప్రభావంతో కుంభం సహా ఈ 5 రాశులకు సవాళ్లు!

సెప్టెంబర్ అమావాస్య 2026: విషయోగం ప్రభావంతో కుంభం సహా ఈ 5 రాశులకు సవాళ్లు!

Amavasya 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో వచ్చే అమావాస్య వేళ గ్రహాల స్థానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన చంద్రుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు, శని మధ్య సప్తమ దృష్టి సంబంధం కారణంగా ‘‘విష యోగం’’ ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్రుడు, శని ఏడో స్థానంలో ఉన్నప్పుడు లేదా ఈ రెండు గ్రహాల కలయిక జరిగినప్పుడు విషయోగం ఏర్పడుతుంది.

ఈ యోగం సెప్టెంబర్ 11న శుక్రవారం రాత్రి ప్రారంభమై సెప్టెంబర్ 13వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో కొన్నిరాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యక్తిగత విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా విషయోగం ప్రభావంతో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments