HomeAndhra Pradeshసజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావులపై సంగం డెయిరీ పరువు నష్టం దావా

సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావులపై సంగం డెయిరీ పరువు నష్టం దావా

Sangam Dairy Files Defamation On Sajjala And Tumati Madhava Rao: సంగం డెయిరీ పలువురిపై పరువు నష్టం దావా దాఖలు చేసింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు, మరో ఛానల్‌, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లపై దావా వేసింది. టీటీడీకి ఆవు నెయ్యికి బదులుగా గేదె పాలతో చేసిన నెయ్యి సరఫరా చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు కోర్టులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments