HomeCricketవరుసగా రెండో మ్యాచ్‌లోనూ పడిక్కల్ సెంచరీ.. ఏడేళ్ల తర్వాత అరుదైన రికార్డు..!

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పడిక్కల్ సెంచరీ.. ఏడేళ్ల తర్వాత అరుదైన రికార్డు..!

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పడిక్కల్ సెంచరీ.. ఏడేళ్ల తర్వాత అరుదైన రికార్డు..!

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి టెస్ట్ వేదిక గాలేలో శతకం బాదిన పడిక్కల్, ఇప్పుడు కొలంబోలోనూ సెంచరీ సాధించి లంక పర్యటనలో వరుసగా రెండో వంద నమోదు చేశాడు. ఈ మైలురాయితో టెస్టుల్లో భారత్ తరఫున మూడో స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో పడిక్కల్.. 193 బంతుల్లో 117 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments