HomeSportsవరల్డ్ క్రికెట్ రికార్డ్స్ బద్దలు.. టెస్టుల్లో 600 వికెట్లు తీసిన ఆసీస్ బౌలింగ్ క్వార్టెట్!

వరల్డ్ క్రికెట్ రికార్డ్స్ బద్దలు.. టెస్టుల్లో 600 వికెట్లు తీసిన ఆసీస్ బౌలింగ్ క్వార్టెట్!

ఆస్ట్రేలియా బౌలింగ్ దళం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయాన్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు. సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్ సమయంలో ఈ నలుగురు బౌలర్లు కలిసి ఆడిన మ్యాచ్‌లలో మొత్తం 600 వికెట్ల మైలురాయిని దాటారు. ఇప్పటివరకు 38 మ్యాచుల్లో 606 వికెట్లు పడగొట్టి టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన క్వార్టెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments