HomeSportsగెలుపు ముంగిట ఆసీస్.. సౌతాఫ్రికా అద్భుతం చేస్తుందా?

గెలుపు ముంగిట ఆసీస్.. సౌతాఫ్రికా అద్భుతం చేస్తుందా?

డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు 4వ రోజున ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో చాటింది. మ్యాట్ రెన్‌షా (82), ప్యాట్ కమిన్స్ (12 బంతుల్లో 32*) మెరుపులతో రెండో ఇన్నింగ్స్‌ను 314/6 వద్ద డిక్లేర్ చేసి సఫారీల ముందు 421 రన్స్ కఠిన లక్ష్యాన్ని నిలిపింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆసీస్ గెలుపుకు ఇంకా 6 వికెట్లు మాత్రమే అవసరం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments