HomeAndhra Pradeshరైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 6నుంచి LTT ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిడదవోలులో స్టాప్

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 6నుంచి LTT ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిడదవోలులో స్టాప్

Visakhapatnam To Mumbai Ltt Express Nidadavolu Halt: రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. ఈ నెల 6 నుంచి విశాఖపట్నం నుంచి ముంబై లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిడదవోలులలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నిడదవోలులో ఈ రైలుకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. వెంటనే స్పందించిన రైల్వేశాఖ మంత్రి, అధికారులు నిడదవోలులో హాల్ట్‌కు అనుమతించారు. ఈ నెల 6 నుంచి ఈ రైలు నిడదవోలు స్టేషన్‌లో ఆగుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments