HomeAndhra Pradeshయుద్ధ విమానం మేడిన్ ఆంధ్రప్రదేశ్.. ఈ నెలలో AMCA పనులుప్రారంభం, 2027కి యుద్ధవిమానం మొదటి నమూనా...

యుద్ధ విమానం మేడిన్ ఆంధ్రప్రదేశ్.. ఈ నెలలో AMCA పనులుప్రారంభం, 2027కి యుద్ధవిమానం మొదటి నమూనా రెడీ!

Puttaparthi AMCA Project Works Updates: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్న ఏఎంసీఏ ప్రాజెక్ట్ ‌కు సంబంధించి.. ఈ నెలలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది యుద్ధవిమానం మొదటి నమూనా అందుబాటులోకి రానుంది. 2028 నాటికి ప్రొటోటైప్‌ సిద్ధం చేయనున్నారు. డిసెంబరు నాటికి ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఎంపిక చేస్తారు.. అనంతరం పనులు మరింత వేగవంతంకానున్నాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతులు మీదుగా ఈ ప్రాజెక్టు కోసం మే నెలలో శంకుస్థాపన చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments