HomeHeadlines"మోదీ తండ్రి కూడా ఓడిపోతాడు"... ప్రధానిపై మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి అమిత్...

“మోదీ తండ్రి కూడా ఓడిపోతాడు”… ప్రధానిపై మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి అమిత్ షా కౌంటర్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. అలాగే ఆయన SIR ప్రక్రియపై ధ్వజమెత్తారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపాలని, గత రెండేళ్లలో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్, హర్యాణా, బీహార్, మహారాష్ట్రలో ఓట్ల చోరీ ద్వారా ప్రభుత్వాలాను ఏర్పాటు చేశారని, ఈ దొంగలను జైలుకు పంపిస్తామని కూడా మల్లీకార్జున ఖర్గే అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం అంతమయ్యే వరకు దేశంలో శాంతి ఉండదని కూడా ఖర్గే అన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం రోడ్ల మీదకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments