HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవకులుగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవకులుగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవకులుగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోండి
Tirumala Vaikunta Ekadasi Srivari Seva Quota Released: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవారి సేవకులుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవకుల కోటాను విడుదల చేయనున్నారు. ఐదు విడతులగా.. ఒక్కో విడత 7 రోజుల చొప్పున ఈ స్లాట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments