HomeBusinessబ్యాంక్ ఖాతాలో రూ.68 కోట్లు చూసి సంబరపడ్డాడు.. విత్ డ్రా చేయబోతే అసలు షాక్.. ఏం...

బ్యాంక్ ఖాతాలో రూ.68 కోట్లు చూసి సంబరపడ్డాడు.. విత్ డ్రా చేయబోతే అసలు షాక్.. ఏం జరిగిందంటే?

బ్యాంక్ ఖాతాలో రూ.68 కోట్లు చూసి సంబరపడ్డాడు.. విత్ డ్రా చేయబోతే అసలు షాక్.. ఏం జరిగిందంటే?

Bank Account: బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడినట్లు తెలిస్తే ఎవ్వరైనా ఎగిరిగంతేస్తారు. ఆ డబ్బులతో కార్లు, బంగ్లాలు, భూములు కొనుగోలు చేసి రిచ్ లైఫ్ గడపాలనుకుంటారు. అదే పరిస్థితి ఓ బ్యాంక్ ఖాతాదారుకు ఎదురైంది. బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.68 కోట్లు చూసి సంబరపడ్డాడు. ఆ డబ్బులను విత్ డ్రా చేయబోతేనే అసలు విషయం బయటపడింది. డబ్బులు ఏమోగాని చిక్కుల్లో పడాల్సి వచ్చింది. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments