HomeLifestyleబొద్దింకల్ని తరిమికొట్టడానికి హీరోయిన్ చెప్పిన సూపర్ చిట్కా, మన ఇంట్లో ఉండే లవంగాలు + బిర్యానీ...

బొద్దింకల్ని తరిమికొట్టడానికి హీరోయిన్ చెప్పిన సూపర్ చిట్కా, మన ఇంట్లో ఉండే లవంగాలు + బిర్యానీ ఆకులు చాలు!

చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య బొద్దింకలు. ఇవి ఇంట్లోకి ఒక్కసారి ప్రవేశించాయంటే అంత సులభంగా బయటకు పోవు. ఈ సమస్య సామాన్యులకే కాదండోయ్.. సెలబ్రిటీల ఇళ్లలోనూ తలనొప్పి తెప్పిస్తుంటుంది. ప్రముఖ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా కూడా తన వంటింట్లో బొద్దింకల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే, రసాయనాలతో కూడిన ఖరీదైన పెస్ట్ కంట్రోల్ జోలికి వెళ్లకుండా, ఆమె ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఒక ‘దేశీ స్ప్రే’ తయారుచేసి బొద్దింకలను సమర్థవంతంగా తరిమికొట్టారు. ఈ చిట్కాను ఆమె తన బ్లాగ్‌లో పంచుకుంటూ అందరినీ ఉపయోగించమని సూచించారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments