HomeNation and Worldబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి.. ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య?

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి.. ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య?

బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమెకు వరుసకు సోదరడయ్యే నిహాల్ ముఖర్జీ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన ఇంటిలోనే ఆమె శవమై కనిపించారు. అయితే, ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలలో టీఎంసీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పార్టీ ఆఫీసులోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments