ఫిబ్రవరి 28 అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తాజాగా, యూఏఈవైపు ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించినట్టు ప్రజలకు ఆ దేశం అలర్ట్ సందేశాలను పంపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇరాన్‌తో తమకు ఉన్న అన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తున్నట్టు యూఏఈ ప్రకటన చేయడం గమనార్హం.
బాలిస్టిక్ క్షిపణుల ఘటన.. ఇరాన్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తూ యూఏఈ సంచలన నిర్ణయం
RELATED ARTICLES


