HomeLifestyleపిల్లలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయిలే అనుకోవద్దు, కొన్ని లక్షణాలు ఉంటే పిల్లలకి సమస్య ఉన్నట్లేనట

పిల్లలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయిలే అనుకోవద్దు, కొన్ని లక్షణాలు ఉంటే పిల్లలకి సమస్య ఉన్నట్లేనట

రక్తంలోని విషపదార్థాలని తొలగించి బాడీలో నీటిశాతాన్ని బ్యాలెన్స్ చేయడం, బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేయడం కిడ్నీల పని. అవి దెబ్బతింటే బాడీలో ట్యాక్సిన్స్ పేరుకుపోతాయి. సాధారణంగా ఈ విషయంపై పెద్దవారికి అవగాహన ఉండి ఎక్కువగా ట్యాక్సిన్స్ బాడీలో పేరుకుపోకుండా జాగ్రత్త పడతారు. కానీ, చిన్నవారు అలా కాదు. వారికి ఏ ఫుడ్ మంచిది? ఏది అన్ హెల్దీ అని తెలియదు. కాబట్టి, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటారు. దీంతో బాడీలో ట్యాక్సిన్స్ పెరిగి కిడ్నీ సమస్యలకి దారితీయొచ్చు.
కిడ్నీ ప్రాబ్లమ్ అనగానే పెద్దవారికొచ్చే సమస్య అని లైట్ తీసుకుంటాం. కానీ, చిన్న పిల్లల్లోనూ కిడ్నీల సమస్యలు వస్తాయి. కాబట్టి, వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పేరెంట్స్ పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దొని NIH చెబుతోంది. అవి తీవ్రమైన కిడ్నీ ప్రాబ్లమ్స్‌గా మారొచ్చు. ముందుగానే అలర్ట్ అయి డాక్టర్‌ని కలిస్తే సకాలంలో వ్యాధిని గుర్తించి ట్రీట్‌మెంట్ అందించడం వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments