Kanipakam Temple New Website: కాణిపాకం ఆలయం దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను బుక్ చేసుకోవడానికి కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. పాత వెబ్సైట్ స్థానంలో కొత్త వెబ్సైట్ను తీసుకొచ్చారు. కాణిపాకం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు. అంతేకాదు ఈ నెల 14 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. అక్టోబర్ 4 వరకు 21 రోజుల పాటూ కొనసాగుతాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కాణిపాకం వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ వెబ్సైట్ మారింది.. ఆన్లైన్లో ఈజీగా దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు
RELATED ARTICLES


