జుట్టు రాలడం అనేది ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయే సమస్యతో ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో జుట్టు బాగా రాలిపోయిన తర్వాతే సమస్య మొదలైందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి జుట్టు పలుచబడటం బయటకు స్పష్టంగా కనిపించకముందే కొన్ని చిన్న మార్పులు మొదలవుతాయి. అందుకే జుట్టు బాగా పలుచబడిన తర్వాత కాకుండా, ముందుగానే ఈ చిన్న సంకేతాలను గమనించడం ముఖ్యం. అవేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం..


