HomeLifestyleపిత్త వాహిక క్యాన్సర్ సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, అసలు లివర్ క్యాన్సర్, దీనికి తేడా...

పిత్త వాహిక క్యాన్సర్ సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, అసలు లివర్ క్యాన్సర్, దీనికి తేడా ఏంటో తెలుసా?

కొలాంగియోకార్సినోమా (Cholangiocarcinoma) అనేది కాలేయం నుంచి జీర్ణవ్యవస్థకు పిత్త రసాన్ని (Bile) చేరవేసే పిత్త వాహికలలో (Bile Ducts) ఏర్పడే క్యాన్సర్. దీనిని పిత్తవాహిక క్యాన్సర్ అని పిలుస్తారు. దీనిని సాధారణంగా లివర్ క్యాన్సర్‌తో కలిపి మాట్లాడుతుంటారు కానీ, ఇది పూర్తిగా భిన్నమైంది. క్యాన్సర్ ఏర్పడిన ప్రదేశం, వ్యాప్తి చెందిన తీవ్రతను బట్టి దీని చికిత్స విధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.

అసలు లివర్ క్యాన్సర్‌, దీనికి తేడా ఏంటి? ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరికి వచ్చే ప్రమాదం ఎక్కువ? కొలాంగియోకార్సినోమా పూర్తిగా నయమవుతుందా? ఇలా అన్ని సందేహలకు పూర్తి వివరాల్ని అందించారు డాక్టర్ సచిన్ మార్దా (సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments