HomeNation and Worldపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్యకు భారీ ఉపశమనం.. హైకోర్టు కీలక ఆదేశాలు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్యకు భారీ ఉపశమనం.. హైకోర్టు కీలక ఆదేశాలు

అవినీతి ఆరోపణలు సహా పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాలా జైల్లో ఉన్నారు. ఇమ్రాన్‌ 2023 ఆగస్టు నుంచి జైలు గోడల మధ్యనే మగ్గిపోతున్నారు. ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు నివేదికలు రావడంతో పాక్ సుప్రీం కోర్టు.. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. తాజాగా, హైకోర్టు కూడా ఉపశమనం కలిగించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments