HomeNation and Worldపశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. పొదుపు చర్యలపై పాకిస్థాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. పొదుపు చర్యలపై పాకిస్థాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. హర్మూజ్ జల సంధిలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలతో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీంతో దాయాది పొదుపు చర్యలు ప్రకటించింది. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ తరహా పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాలో కోత విధించింది. అలాగే, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించారు. ఈ ఏడాదిలో పాకిస్థాన్ ఇలాంటి పొదుపు చర్యలు ప్రకటించడం ఇదే రెండోసారి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments