HomeLifestyleనోటి దుర్వాసన తగ్గడానికి సింపుల్‌ ఇంటి చిట్కాలు

నోటి దుర్వాసన తగ్గడానికి సింపుల్‌ ఇంటి చిట్కాలు

ఉదయం నిద్రలేచిన వెంటనే నోటి నుంచి దుర్వాసన రావడం కొందరికి సాధారణంగానే అనిపించవచ్చు. కానీ రోజంతా నోటి నుంచి వాసన వస్తుంటే మాత్రం అది మనకే కాదు.. మనతో మాట్లాడే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో దగ్గరగా మాట్లాడాల్సిన సందర్భాల్లో మన ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. నోటి దుర్వాసనకు కేవలం మనం తినే ఆహారమే కారణం కాదు. నోటిలో ఆహారపు అవశేషాలు పేరుకుపోవడం, నాలుకపై బ్యాక్టీరియా పెరగడం, దంతాల మధ్య శుభ్రత లేకపోవడం, నోరు పొడిబారడం వంటివి కూడా కారణాలు కావచ్చు.

అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటైన ఆహారాలు తిన్న తర్వాత కొంతకాలం వాసన రావడం సహజమే. అయితే దుర్వాసన తరచూ వస్తుంటే చిగుళ్ల సమస్యలు, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం కావచ్చు. అందుకే నోటి పరిశుభ్రతపై రోజూ శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని సులభమైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా సాధారణ నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. మరి నోరు తాజాగా ఉండేందుకు ఇంట్లోనే పాటించగల చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments