HomeTELANGANA'నా తల్లికి అన్యాయం జరిగింది, రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను'.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు

‘నా తల్లికి అన్యాయం జరిగింది, రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను’.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. తన తల్లికి అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. తల్లి గొంతును ఎవరూ నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి నియోజకవర్గం నుంచి రేవంత్‌ రెడ్డి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత హోదాలో చేసినవేనని, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments