HomeTELANGANAదేశవ్యాప్తంగా రూ.70 కోట్ల సైబర్ మోసాలు, 450 కేసులు.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

దేశవ్యాప్తంగా రూ.70 కోట్ల సైబర్ మోసాలు, 450 కేసులు.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసాలకు ఉపయోగపడే బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులను కమీషన్లకు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా సుమారు 450 కేసులతో సంబంధం ఉండొచ్చని.. లావాదేవీల విలువ రూ.70 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాత రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.93 లక్షలు కాజేసిన ఫిర్యాదు ఈ దర్యాప్తుకు దారితీసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments