HomeNation and Worldదుబాయ్- టెల్ అవీవ్ విమానం హైజాక్ కాదు.. కాక్‌పీట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణతోనే వార్నింగ్

దుబాయ్- టెల్ అవీవ్ విమానం హైజాక్ కాదు.. కాక్‌పీట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణతోనే వార్నింగ్

యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో మొదట ఎమర్జెన్సీ సంకేతాలు వచ్చి, తర్వాత హైజాక్‌ కోడ్‌ రావడం కలకలం రేపింది. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఈ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అధికారులు తక్షణమే విమానాన్ని సౌదీలోని తబుక్ సైనిక స్థావరానికి మళ్లించి, అత్యవసరంగా దింపేశారు. అంతేకాదు, ముందస్తు జాగ్రత్తగా యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ పంపింది. అయితే, చివరకు ఇది పైలట్ల మధ్య జరిగిన ఘర్షణ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments